రొయ్యల పలావ్ ఎలా చేయాలి ? how to make prawns pulao ?

రొయ్యల పలావ్ గురించి చాలామంది వినే ఉంటారు. అది ఎలా చెయ్యాలో కూడా చాలా మందికి తెలిసే ఉంటుందిి. తెలియని వాళ్ళ కోసం....
Goan prawn pulao, Prawn pulao is from which state, Prawns pulao recipe in hindi, Prawns pulao Mangalorean Style, Prawn pulao Bombay Chef, Prawns pulao Kerala Style, Prawn pulao origin, Prawn pulao pressure cooker
how to make prawns pulao
రొయ్యల పలావ్ ఎలా  వండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు ఏ గిన్నెలో అయితేే వండాలనుకుంటున్నారో ఆ గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో నూనె పోయండి. నూనె కొంచెం వేడి అయినంక మసాలా దినుసులు (దాల్చిన చెక్క. లవంగాలు. బిర్యానీ ఆకు. యాలకులు కొద్దిగా తీపి కోసం) వేసి బాగా కలపాలి. ఇంకా మీరు ఏవైనా వేసుకునేవి ఉంటే వేసుకోవచ్చు.
ఇప్పుడు కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలు తగినన్ని పచ్చి మిరపకాయలు, తాజా పుదీనా ఆకులు, కొత్తిమీర వేసి కలపాలి. (ఉల్లిపాయలు కూరల్లో తరిగినట్టు కాకుండా బిర్యానీలో వేసినట్టు కొంచెం పెద్దగా తరగాలి. పచ్చి మిరపకాయల బదులు పచ్చి మిర్చి పేస్ట్ కూడా వాడవచ్చు). ఇప్పుడు సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ  కలపాలి.
Goan prawn pulao, Prawn pulao is from which state, Prawns pulao recipe in hindi, Prawns pulao Mangalorean Style, Prawn pulao Bombay Chef, Prawns pulao Kerala Style, Prawn pulao origin, Prawn pulao pressure cooker
how to make prawns pulao
ఐదు నిమిషాల తర్వాత కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేయాలి. (బిర్యానీ లేదా పలావ్ కు చిన్న రొయ్యలు వాడితే బాగా వస్తుంది) ఇప్పుడు సరిపడినంత కారం, ఉప్పు, పసుపు, గరం మసాలాలు వేసి మంచిగా కలపాలి. కుర్రోడు చిక్కదనం కోసం కొంచెం పెరుగు వేసి కలపండి. కొన్ని నీళ్లు పోసి కలుపుతూ ఉండండి. ఘుమ ఘుమ లాడే వాసన మీ ఇల్లంతా వ్యాపిస్తుంది.
Goan prawn pulao, Prawn pulao is from which state, Prawns pulao recipe in hindi, Prawns pulao Mangalorean Style, Prawn pulao Bombay Chef, Prawns pulao Kerala Style, Prawn pulao origin, Prawn pulao pressure cooker
how to make prawns pulao
రొయ్యలు ఉడుకుతూ కూర కొద్దికొద్దిగా దగ్గరికి అవుతూ ఉంటుంది. ఇప్పుడు బాస్మతి లేదా సాధారణ బియ్యాన్ని తీసుకుని రెండు మూడు సార్లు మంచిగా కడగాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని ఉడుకుతున్న కూరలో వేయాలి. తగినన్ని నీళ్లు పోసి కొద్దిగా కలపాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూడండి. మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టి చిన్న మంట మీద ఉంచి 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు కొంచెం నెయ్యి తీసుకుని పైన  చల్లినట్టుగా వేయండి. సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులు వీలైతే నెయ్యిలో వేయించిన జీడిపప్పులు పైన వేసి మూతపెట్టి...
Goan prawn pulao, Prawn pulao is from which state, Prawns pulao recipe in hindi, Prawns pulao Mangalorean Style, Prawn pulao Bombay Chef, Prawns pulao Kerala Style, Prawn pulao origin, Prawn pulao pressure cooker
how to make prawns pulao
5 నిమిషాలు స్టౌమీద అలాగే ఉంచండి.
అంతే రుచికరమైన రొయ్యల పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడిగా తినండి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు