రాత్రి లేట్ గా నిద్ర పోతున్నారా ? Sleeping late at night ?

రాత్రి లేట్ గా నిద్ర పోతున్నారా...? Sleeping late at night ?

Best time to sleep and wake up, Sleeping late but getting 8 hours, Is sleeping at 12 am bad, Benefits of waking up late, Best time to sleep in India, Facts about staying up late, Does it matter what time you sleep, What time should I sleep, Sleeping late at night disadvantages, Advantages and disadvantages of sleeping late at night, Late night sleep is good or bad, Benefits of sleeping early
Sleeping late at night

నలో చాలా మందికి రాత్రి తొందరగా నిద్ర రాదు. చాలా మంది రాత్రి చాలా లేటుగా పడుకుంటారు. ఇంకొందరు లేటుగా పడుకొని త్వరగా నిద్రలేస్తారు. ఈ అలవాట్లు వల్ల నిద్ర సరిపోక మెదడుకు తగినంత విశ్రాంతి దొరకదు.ఈ అలవాట్లు భవిష్యత్తులో ప్రమాదకరమైన సమస్యలు తెచ్చిపెడతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. 

Best time to sleep and wake up, Sleeping late but getting 8 hours, Is sleeping at 12 am bad, Benefits of waking up late, Best time to sleep in India, Facts about staying up late, Does it matter what time you sleep, What time should I sleep, Sleeping late at night disadvantages, Advantages and disadvantages of sleeping late at night, Late night sleep is good or bad, Benefits of sleeping early
Sleeping late at night

రాత్రులుఅతిగా మేల్కొని ఉండటం వల్ల మెదడు సంబంధ వ్యాధులు వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. నిద్రలేమి వల్ల క్రమేణా అల్జీమర్స్ ఏర్పడతాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర లేని సమస్యతో బాధపడే వారిలో అల్జీమర్స్ కారకాలు ఉత్తేజంగ ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Best time to sleep and wake up, Sleeping late but getting 8 hours, Is sleeping at 12 am bad, Benefits of waking up late, Best time to sleep in India, Facts about staying up late, Does it matter what time you sleep, What time should I sleep, Sleeping late at night disadvantages, Advantages and disadvantages of sleeping late at night, Late night sleep is good or bad, Benefits of sleeping early
Sleeping late at night

దీనివల్ల జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని తెలిపింది. ప్రతి 10 మంది పురుషులలో ముగ్గురు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని అల్జీమర్స్ అసోసియేషన్ తెలిపింది. అలాగే ప్రతి ఐదు మంది స్త్రీలలో ఒకరికి ఈ సమస్య ఉందని తెలిపింది. కాబట్టి ఈ సమస్య రాకుండా ఉండాలంటే నిద్రపోయే అలవాటు మార్చుకోవాలి. 

Best time to sleep and wake up, Sleeping late but getting 8 hours, Is sleeping at 12 am bad, Benefits of waking up late, Best time to sleep in India, Facts about staying up late, Does it matter what time you sleep, What time should I sleep, Sleeping late at night disadvantages, Advantages and disadvantages of sleeping late at night, Late night sleep is good or bad, Benefits of sleeping early
Sleeping late at night

రాత్రుళ్లు ఎక్కువసేపు మేల్కొని ఉండకుండా త్వరగా నిద్ర పోయి తెల్లవారుజమునే మేల్కొనడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు మద్యం లేదా కాఫీ, టీ లను సేవించకపోవడం మంచిది. 

Best time to sleep and wake up, Sleeping late but getting 8 hours, Is sleeping at 12 am bad, Benefits of waking up late, Best time to sleep in India, Facts about staying up late, Does it matter what time you sleep, What time should I sleep, Sleeping late at night disadvantages, Advantages and disadvantages of sleeping late at night, Late night sleep is good or bad, Benefits of sleeping early
Sleeping late at night

అలాగే చాలామంది నిద్రపోయే ముందు పడుకొని సెల్ ఫోన్ చూస్తుంటారు నిద్రపోయే ముందు సెల్ఫోన్ వాడకపోవడం మంచిది నిద్రపోయే ముందు సెల్ ఫోన్ వాడకం ఆరోగ్యానికి మంచిదికాదు.
వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

0 వ్యాఖ్యలు